హీరో సుశాంత్ తో కలిసి ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమాకు మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది హర్యానా ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. తన మొదటి సినిమా తోనే యావరేజ్ సక్సెస్ను అందుకుంది. ఇక తరువాత హీరో రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. దీంతో ఇ అమ్మడు గ్లామర్ ఎలివేషన్ ఒక్కసారిగా పెంచేసిందని చెప్పవచ్చు. ఇక సినిమాలో చిన్న చిన్న దుస్తులుగా హాట్ పెర్ఫార్మషన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక మరొక అవకాశం వస్తుందో రాదో అని ఈ ముద్దుగుమ్మ ఖిలాడి సినిమాలో ఓ రేంజ్ లో చెలరేగిపోయింది.



కానీ ఈమె పడిన శ్రమ అంత వృధాగానే మిగిలిపోయింది సినిమా ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి అవకాశాలు లేకుండా పోయింది. తను మొదటి సినిమాలతో సంపాదించిన క్రేజీ మొత్తం ఈ సినిమాతో చెడగొట్టుకుంది. ఇక త్రివిక్రమ్ లాంటి వారి నోట ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఖిలాడి సినిమాతో ఒకసారిగా శూన్యం అయిపోయింది. దీంతో ప్రస్తుతం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.. తన కొత్త ఫోటోలతో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గానే మారేలా చేస్తూ ఉంటుంది మీనాక్షి.
ఇప్పుడు తాజాగా మరొకసారి అలాంటి ప్రయత్నమే చేసింది ఇ ముద్దుగుమ్మ. గోల్డెన్ డ్రిప్ కలర్ లో ఒక గౌనులో ఈ ముద్దుగుమ్మ తలుక్కుమని మెరిసింది. నేలపైన వయ్యారంక వాలిపోయి ఉన్నట్లుగా ఫోజులిస్తోంది. క్లివేజ్ షో తో సహా తన ధైస్ అందాలు హైలెట్గా చేస్తోంది ఈ ఫోటోను ఉద్దేశించి పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ చదువులో కూడా ముందుంటుంది తన 25 ఏళ్ల డెంటల్ సర్జరీలో కూడా బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ డాక్టర్ కాకుండా యాక్టర్ అవ్వాలని సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: