ఒకప్పుడు మంచి సక్సెస్ సినిమాలలో నటించి పాపులర్ అయిన హీరోయిన్ మీరా జాస్మిన్.. పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల లావు కూడా తగ్గి పోయి సన్న జాజిలాగా మారిపొయింది.నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోతకు అబ్బాయిల మతిపోతుంది. తాజాగా మీరా జాస్మీన్ మరిన్ని బోల్డ్ పిక్స్ షేర్ చేసి నెట్టింట మంట పెట్టింది.


మీరా జాస్మిన్ ప్యాంట్ లేకుండా షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కెరీర్ లో ఎప్పుడూ మీరా జాస్మిన్ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ అమ్మడు చేస్తున్న రచ్చకి అంతా అవాక్కవుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఈమె పెట్టిన ఫోటోలకు ఫిదా అవుతూ పోస్టులు పెడుతున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలకు తాను రెడీగా ఉన్నానంటూ చెబుతోంది.


మీరా జాస్మిన్ ఇప్పటికే తెలుగు, తమిళ్, మళయాళం సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రముఖ హీరోలతో కలిసి ఆమె సినిమాలు చేసింది.అప్పట్లో మీరాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఎక్కువగా మీరా ను ఇష్టపడేవాళ్లు.తెలుగు కంటే తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ లో ఎక్కువగా ఫోకస్ చేసింది మీరా జాస్మిన్.పెళ్లి తర్వాత మీరా కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా వుంది.ఇప్పుడు సినిమాల రీ ఎంట్రీ కోసమ్ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఒక హీరో తన సినిమాలో అవకాశం ఇవ్వాలి అంటే.. కచ్చితంగా ఒక ఫోటో షూట్ చేయించుకోవాలని కండీషన్ పెట్టడంతోనే ఈమె ఇలా రెచ్చిపోయిందని తెలుస్తుంది.మరి సినిమా అవకాశం వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: