టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరైన గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాలో రావు రమేష్ , సర్యారాజ్  ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా జూలై 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ విడుదలైన పక్కా కమర్షియల్ మూవీ మొదటి రోజు బాక్సాపీస్ దగ్గర మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ లభించినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తోంది. ఇప్పటి వరకు 3 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న పక్కా కమర్షియల్ మూవీ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 1.73 కోట్లు , సీడెడ్ : 86 లక్షలు , యూ ఎ : 86 లక్షలు , ఈస్ట్ : 50 లక్షలు , వెస్ట్ : 40 లక్షలు ,
గుంటూర్ : 44 లక్షలు , కృష్ణ : 41 లక్షలు , నెల్లూర్ : 29 లక్షలు .
మూడు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా కమర్షియల్ మూవీ 5.49 కోట్ల షేర్ ,  9.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 0.26 కోట్లు .
ఓవర్ సీస్ లో : 0.72 కోట్లు .
మూడు రోజులకు గాను పక్కా కమర్షియల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6.47 కోట్ల షేర్ , 11.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: