సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏ సమయంలో ఎలా ఉంటారనే విషయం చెప్పలేము. ఒక్కోసారి వారు చేసే పనులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో కొంతమంది నటీనటుల కుటుంబ వ్యవహారాలు బాగా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. తాజాగా ఒక స్టార్ హీరో సోదరి చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అందుకు సంబంధించి వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.


నేటి యువతరం ట్రెండ్ కు తగ్గట్టుగానే కొంతమంది వారిని ఫాలో అవుతూ ఉంటారు. అందుకోసం హద్దులు చెరిపేసి చెలరేగిపోయి మరి ఎక్కువ గా ఫ్యాషన్ చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం నో బ్రా క్లబ్ అనే ట్రెండ్ మొదలవుతోంది. అయితే ఇందులో మాత్రం సెలబ్రిటీస్ సైతం చేరుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా బోనీ కపూర్ కుమార్తె,  స్టార్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ ఇలాంటి వాటిని ఎక్కువగా కొనసాగించారు. ఈ చేసిన పనికి కొంతమంది వీరి పై విరుచుకుపడుతున్నారు.అన్షులా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ చేయకముందే సోషల్ మీడియా లో నిరంతరం అభిమానులను సంపాదించుకుంటోంది.

అన్షు లా గడిచిన రెండు రోజుల క్రిందట  ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది. ఈ క్లిప్పులో కపూర్ స్టార్ కిడ్ ఎంతో ఎగ్జైటింగ్  అవుతూ తన ధరించిన బ్రాను తొలగించి లైవ్ వీడియోను షేర్ చేసింది. జీవితంలో తనకు స్వేచ్ఛ సౌకర్యం దొరికిందని తన భావన క్యాప్షన్  లో రాసింది. ఈ పని ఎంతోమంది స్టార్లను సైతం ఆకర్షిస్తోంది ఈ వీడియో ఏకంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దృష్టికి వెళ్లడం జరిగింది ఆ వెంటనే అన్షులా తో ఏకీభవించడం జరిగింది. అయితే ఈ విషయంపై అన్షు లా కు మద్దతుగా మహిళ అభిమానులు నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: