బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు ప్రియ 'పోవే పోరా' అనే టీవీ షో ద్వారా బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. 

పోవే పోరా టీవీ షో లో విష్ణు ప్రియ మరియు సుధీర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ లు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండటంతో ఈ షో తో విష్ణు ప్రియ అనేక మంది బుల్లితెర అభిమానుల మనస్సు లను దోచుకుంది. ఆ తర్వాత విష్ణు ప్రియ అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. 

ఇలా టీవీ షో ల ద్వారా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న విష్ణు ప్రియ సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దు గుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ ఉండే ఫోటోలను తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఆ ఫోటో లతో ఎప్పటి కప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది . ఇది ఇలా ఉంటే తాజాగా కూడా విష్ణు ప్రియ తనకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది . 

తాజాగా విష్ణు ప్రియ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో విష్ణు ప్రియ తన లో దుస్తులు కనిపించేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తన లో దుస్తుల కనిపించేలా విష్ణు ప్రియ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం విష్ణు ప్రియ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: