మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈయన  ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నరు.ఇదిలావుంటే ఒకపక్క కామెడీ మరోపక్క మాస్ ఇంకా రొమాంటిక్ స్టోరీలు చేస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇకపోతే “గద్దల కొండ గణేష్” వంటి పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు నీ అద్భుతంగా డీల్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు.అయితే  అంతకుముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా” సినిమాలో సరికొత్త ప్రేమ కథ జోనర్ తో అదిరిపోయే విజయం అందుకోవటం జరిగింది. అంతేకాదు సోలో ఇమేజ్ మాత్రమే చూసుకోకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంలో.. 

ఇక స్టోరీ బాగుంటే మల్టీ స్టార్వర్ సినిమాలు కూడా నిర్మొహమాటంగా వరుణ్ తేజ్ చేయడం విశేషం.ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తో “F3”..ఇక  ఇటీవల చేయడం తెలిసిందే. అయితే అంతకుముందు ఇదే కాంబినేషన్ లో “F2” చేయటం జరిగింది. ఇక రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. కాగా “F3” రాకముందు వరుణ్ తేజ్ “గని” చేయడం తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో బాక్సర్ గా కనిపించాడు కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలావుంటే ఇలా ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ స్టోరీలు ఎంచుకుంటున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.

ఇది పక్కన పెట్టి విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.అయితే  డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ ఏజెంట్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇకపోతే  ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ తన లుక్ మొత్తం మార్చుకుంటున్నాడు.అయితే  మరి కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న క్రమంలో బరువు తగ్గే పనిలో వరుణ్ తేజ్ ఉన్నట్లు తీవ్రంగా జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: