సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంటు ఉంటారు. అలాంటి వారిలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అందాల రాక్షసి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విషయాన్ని అలాగే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఆ తర్వాత లావణ్య త్రిపాటి అనేక తెలుగు సినిమాల్లో నటించింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా , మరికొన్ని సినిమాలు అపజయాలను సాధించాయి. ఇలా లావణ్య త్రిపాఠి హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తన కెరీర్ ను మంచి జోష్ లో  కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి , రితీశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూలై 8 వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఈ సినిమా ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో ఉన్న లావణ్య త్రిపాటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో లావణ్య త్రిపాటి డిఫరెంటు లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: