సాయి పల్లవి.....ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ సాయి పల్లవి.ఇక ఈమె  మలయాళీ అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయి లాగా కనిపిస్తూ చాలామంది మన్ననలు పొందింది.ఇకపోతే నాచురల్ గా సింపుల్ గా ఉంటూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈమె చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది.కాగా  మలయాళ ఇండస్ట్రీలో ప్రేమమ్ సినిమాతో సినీ కెరీర్ లోకి అడుగుపెట్టింది.ఇకపోతే  చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. 

అంతేకాదు అయితే సాయి పల్లకి కి దాదాపు ఆస్తి 29 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.సాయి పల్లవి తన ఒక సినిమాకి కోటి నుంచి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.ఇక  ఈమెకు అంతగా ఆస్తులు లేకపోయినా ఆడి q3 మిక్స్బ్ షల్ లాన్సర్ ఈవో ఎక్స్ మరియు సుజుకి నెక్సా కార్లు సాయిపల్లవి కి ఉన్నాయట. కాగా సాయి పల్లవి తమిళనాడు లోని కోటగిరి ప్రాంతంలో 1992 లో జన్మించింది. పోతే ఈ బ్యూటీ కి కోయంబత్తూర్ లో సొంత ఇల్లు ఉంది. అయితే సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి శాంతమరయి. ఇదిలావుంటే సాయి పల్లవి తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా కోయంబత్తూర్ లోనే ఉంటుంది.

కాగా ఈమె ఇల్లు చూడడానికి సింపుల్ గా ఉన్నా లోపల మాత్రం లగ్జరీగా ఉంటుంది.అంతేకాదు అలాగే సాయి పల్లవి ఎక్కువగా నాచురల్ గా ఉండడానికే ఇష్ట పడుతుంది. ఇక అందుకే ఈమెకు హంగులు ఆర్భాటాలు ఉండవు. కాగా ఈమె ఎక్కువగా కాస్ట్లీ వస్తువులను కూడా ఉపయోగించదు.అయితే  అందరి హీరోయిన్లకు ఉన్నట్టు ఖరీదైన దుస్తులు, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, హై హీల్స్ వంటి ఖరీదైన వస్తువులను కూడా ఆమె కొనుగోలు చేయదు.ఇకపోతే  ఈమెకు కేవలం రెండు లగ్జరీ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇక అందుకే సాయి పల్లవి అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇకపోతే పక్కింటి అమ్మాయిలా చాలా సింపుల్ గా ఉంటుంది.అయితే సాయి పల్లవి చెల్లెలు కూడా ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: