ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తి పోలిన వ్యక్తిని మరొకరు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక అనేక సందర్భాలలో ఈ విషయం రుజువుతూ ఉంటుంది. శాస్త్రం ప్రకారం మనిషి పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడు మంది ఉంటారని విషయం మన పూర్వీకుల నుంచి వస్తూనే ఉన్నది. అయితే ఇందులో సినీ తారల తరహాలో మరొకరు ఉండడం కూడా కాస్త ఆచార్యాన్ని గురయ్యేలా చేస్తోంది. అలాంటి ఆశ్చర్యకరమైన సెలబ్రిటీలు సైతం మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు.సల్మాన్ ఖాన్, స్నేహ ఉల్లాల్ ఐశ్వర్యారాయ్ కత్రినా కైఫ్ ఇలా స్టార్స్ తరహాలో మరొకరు ఉన్నారని సోషల్ మీడియాలో చాలామంది తెలియజేస్తూ ఉంటారు. కొన్ని కోణాల నుండి అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న ఆశు రెడ్డి , సమంత పోలికలను పోలి ఉంటుందని ఎక్కువగా సమంత డైలాగులతో బాగా పాపులర్ డబ్బు సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అలాగే స్టార్ హీరోయిన్ దీపిక పడుకుని పోలికలతో ఉన్న మరొక బెంగాలీ అమ్మాయి ఫోటో నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. రిజుతా గోష్ దేవ్ అనే అందమైన అమ్మాయి సోషల్ మీడియా ప్రపంచంలో కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది.


దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు ఈ ఫోటోలను ఆమె దీపికా పడుకొని యొక్క కొన్ని అదే తరహాలో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కళ్ళను చూపిస్తూ చేతులతో నోటిని కప్పుకున్న ఫోటోలు దీపిక పడుకునేలా కనిపిస్తూ అందరిని మాయ చేసేలా కనిపిస్తున్నాయి. హెయిర్ స్టైల్ ముఖ లక్షణాలు, కొన్ని స్టిల్స్ ఇదే తరహాలో ఉండడంతోపాటు బాడి లాంగ్వేజ్ ఎలా ఉన్నప్పటికీ దీపిక పడుకునేలా జిరాక్స్ కాపీల ఉన్నది. ఇమే జర్మనీలో చదువుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఉద్యోగం కూడా చేస్తున్నది కొంతమంది స్నేహితుల సలహా మేరకు ఈ విధంగా ఫోటోషూట్లు నిర్వహించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: