ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ఈ వారం తమ 'ఓ టి టి' లో టాప్ 10 లో నిలిచిన మూవీ ల లిస్ట్ ని విడుదల చేసింది. అందులో టాప్  10 లో నిలిచిన సినిమాల వివరాలను తెలుసుకుందాం.

అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో  తెరకెక్కిన మేజర్ హిందీ వెర్షన్ సినిమా ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో మొదటి స్థానంలో నిలిచింది. నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ రెండవ స్థానంలో నిలిచింది. మేజర్ సినిమా తెలుగు వర్షన్ మూడవ స్థానంలో నిలిచింది. భూల్ బులైయ్యా 2 మూవీ ఈ వారం 4 వ స్థానంలో నిలిచింది. ఆపరేషన్ రోమియో మూవీ ఈ వారం నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో 5 వ స్థానంలో నిలిచింది. ఆనెక్ మూవీ ఈ వారం 6 వ స్థానంలో  నిలిచింది. దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా 7 వ స్థానంలో నిలిచింది. రణ్వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బీర్ బ్రైల్స్ ఈ వారం 8 వ స్థానంలో నిలిచింది. రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' హిందీ వెర్షన్ మూవీ ఈ వారం 9 వ స్థానంలో నిలిచింది. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ లో ఆలియా భట్ ,  ఒలీవియా మోరీస్ హీరోయిన్  లుగా నటించగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది.  ది సీ బీస్ట్ మూవీ ఈవారం 10 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ లు ఈ వారం నేట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: