తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ మెహ్రిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇమే అందంతో నటనతో, కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తన వివాహం క్యాన్సిల్ అయినప్పటి నుంచి ఎక్కువగా సినిమాలు మీద ఫోకస్ పెడుతూ ఉన్నది. తాజాగా f3 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది మెహరీన్. అయితే కాస్త ఖాళీ సమయం దొరకగానే ఒంటరి దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. ఇక తనతో పాటు తన సోదరుడితో కలిసి ఫ్లోరిడా దీవులకు వెళ్ళింది. అక్కడ సముద్రంలో వాటర్ స్పోర్ట్స్ ఆడుతూ బికినితో కనిపించడం జరిగింది.ఒకవైపు బికినీ తోనే డాన్స్ వేస్తూ మరొకవైపు జర్నీలు చేస్తూ బీచ్ ఇసుకలో పరుగులు ఇలా చెప్పుకుంటూ వెళితే అక్కడ మెహ్రిన్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అమెరికా పర్యటనలో పశ్చిమ తీరం మీదుగా ఫ్లోరిడా తీరాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనతో పాటు తన సోదరుడు కూడా ఉన్నారు. ఇక తన సోదరులతో కలిసి మాచ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ షికార్లు చేస్తోంది. ఫ్లోరిడా మాయమిలో మెహరీన్ తన సోదరుడితో కలిసి అక్కడ ఉండే వాటిని ఆస్వాదిస్తోంది.స్విమ్ సూట్లో తన సోదరులతో కలిసి డాన్సింగ్ కూడా చేసిందట ఇద్దరు అట్లాంటిక్ జలాల్లో ఈత కొడుతూ ఉన్నట్లుగా తెలియజేసింది. అలా బికినీ డ్రైవ్ చేయడమే కాకుండా బీచ్ లో టబ్ బాత్ రూముకి చేయడం మ్యాచ్లో డాన్సులు వేయడం ఇలాంటివన్నీ తన కెరియర్ లో బెస్ట్ సెలబ్రేషన్స్ అని తెలియజేసింది. ఇక కెరియర్ విషయానికి వస్తే మెహరీన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉన్నది.
 ప్రస్తుతం f3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన తదుపరి చిత్రం గురించి మాత్రం ఇంకా తెలియజేయడం లేదు. ప్రస్తుతం మెహరీన్ అందాలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: