హాలీవుడ్ చిత్రాలలో ముఖ్యంగ ఘాటైన ముద్దు సన్నివేశాలు లిప్ లాక్ సన్నివేశాలు చాలా కామన్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు మన ఇండియన్ సెలబ్రిటీలు సైతం ఇలాంటి విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్న కానీ ఇంగ్లీష్ సినిమాలలో మాత్రం హీరో హీరోయిన్స్ చాలా కామన్ గా ఈ విషయాన్ని వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా నటిస్తూ ఉంటారు. అయితే హీరోలకు సిగరెట్టు లేదా ఇతర అలవాటు ఉండి హీరోయిన్ కు మాత్రం పడకుండా ఉన్నట్లు అయితే అప్పుడు చాలా సమస్య వస్తుంది. ఇక అలాంటి సమయంలో హీరోయిన్ కు షూటింగ్ సమయంలో ఇబ్బంది అనుకునే వారు చాలా ఎక్కువ మంది ఉంటారు.



అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలాంటి సన్నివేశాలలో నటించేటప్పుడు వారి అలవాట్లను దూరంగా పెట్టి హీరోయిన్స్ కి ఇబ్బంది కలగనీయకుండా చేస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు లవ్ అండ్ థండర్స్ అనే చిత్రంలో ముద్దు సన్నివేశాల కోసం హీరో నటాలి పోర్ట్ మన్, హీరోయిన్ క్రిస్ హెమ్స్ వర్త్ కోసం చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా వెజిటేరియన్ ఆయన క్రిస్ కి  హీరోకి ఇష్టమైన నాన్ వెజ్ కు బ్రేక్ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ క్రిస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది దీంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.


రోజులు అరగంట లేదా ఒక గంటలో కొంత మొత్తం ప్రతిరోజు మాంసాహారాన్ని తీసుకొని హాలీవుడ్ నటుడు నాటాలీ పోర్ట్ ముద్దు సన్నివేశాలు ఉన్న సమయంలో మాత్రం వాటిని పూర్తిగా దూరంగా ఉంచేవారట క్రిస్ కు నాన్ వెజ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాకపోవడంతో పూర్తిగా ఈ హీరోయిన్ వెజిటేరియన్ అయిన క్రిస్ కోసం ఆ అలవాటను మార్చుకున్నాడు నటాలి. ఈ హీరో షూటింగ్ ఉన్న రోజులు రొమాంటిక్ సన్నివేశాలు నటిస్తున్న సమయంలో నాన్ వెజ్ కు దూరంగా ఉన్నట్లుగా నాటాలీ క్రిస్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: