విక్టరీ వెంకటేష్ హీరోగా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రానా మరో కథానాయకుడుగా ఈ వెబ్ సిరీస్ లో  నటి స్తున్నాడు. నెట్ ఫిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతూ ఉండగా దీనికి రానా నాయుడు అనే టైటిల్ను నిర్ణయించాడు. ప్రస్తుతం ఓచితి ట్రెండు నడుస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు అందరూ కూడా ఓటీడీలలో సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్న నేపథ్యంలో హీరోలు కూడా రెండుకు తగ్గట్లుగా మారుతూ ఇప్పుడు వెబ్ సిరీస్లను చేయడానికి సిద్ధమవుతున్నారు.

 అలా వెంకటేష్ తెలుగులో ఈ విధమైన సాంప్రదాయాన్ని మొదలు పెడుతున్నాడని చెప్పాలి తెలుగులో చాలా రోజుల తర్వాత మల్టీ స్టార్ సినిమాలకు ఆద్యం పోసిన వెంకటేష్ ఇప్పుడు ఈ తరహా వెబ్ సిరీస్ లకు నాంది పలుకుతున్నాడు ఆయన తర్వాత చాలామంది హీరోలు ఈ విధ మైన సినిమాలలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అయితే వెబ్ సిరీస్లలో నటిస్తే వెంకీ అభిమానుల ఆకలి తీరడం లేదనే చెప్పాలి కారణం ఏదైనా కూడా ధియేటర్లలో వెంకీని చూసి తరించుకోవాలనుకున్న కొంతమంది వీరాభిమానులు ఆయన తదుపరి సినిమా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇటీవల ఎఫ్ 3 సినిమా కోసం సంచలన విజ యాన్ని అందుకున్న వెంకటేష్ తదుపరి సినిమా ఏంటో తెలియజేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు ప్రస్తుతం ఈ పనులలో ఉన్న వెంకటేష్ తొందర్లోనే దీనికి సంబంధించిన విషయాన్ని వెల్లడించడానికి సిద్ధమవుతున్నాడు. ఉండబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా లేకపోవడంతో ఏ దర్శకుడుతో ఆయన సినిమా చేస్తాడోనన్న సందేహం అందరిలో నెలకొంది. మరి అభిమానుల ఆశను అర్థం చేసుకొని హీరో వెంకటేష్ త్వరగా తన తదుపరి సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తాడా అనేది చూడాలి. త్వరలోనే అయన చేయబోయే సినిమా అనౌన్సు రాబోతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: