సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు. పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తమ అందచందాలతో, నటనతో,  హవా భావాలతో ప్రేక్షకులను కట్టిపడేసి వరస ఆఫర్ లను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఆ సినిమాలతో కూడా విజయాలను అందుకని ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ పొజిషన్ ని అందుకని ఆ తర్వాత కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటారు. అలా టాలీవుడ్  ఇండస్ర్టీవలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా లోనే తన అంద చందాలతో, నటనతో,  హావ భావాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకొని, ఎంతో కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ముద్దుగుమ్మలలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. 

ఈ ముద్దుగుమ్మ దేవదాస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని, ఆ తర్వాత అనేక విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకొని, టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా సంవత్సరాలు కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ బాలీవుడ్ లో కూడా ఈ ముద్దు గుమ్మకు ఆశించిన విజయాలు మాత్రం దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోసేందుకు ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను అరబోస్తుంది. తాజాగా ఇలియానా ఒక హాట్ ఫోటోను తన ఇన్ స్టా లో పోస్టు చేసింది. ఈ ఫోటోలో ఇలియానా తన లో దుస్తుల తో ఉన్న అదిరిపోయే హాట్ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: