ఇక సర్రియల్ కామెడీ జోనర్ లో టాలీవుడ్ హాట్ హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ చిత్రం 'హ్యాపీ బర్త్ డే'. 'మత్తువదలరా' చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ తో జనాలను ఎంతగానో ఆకట్టుకున్న రితేష్ రాణా దర్శకత్వంలో 'క్లాప్ ఎంటర్టైన్మెంట్' ఇంకా 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్ల పై నవీన్ ఎర్నేని ఇంకా రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ) ఇంకా అలాగే హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం జూలై 8 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మొదటి రోజు కొంచెం పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకుంది.ఇక వరుస విజయాలతో చాలా తక్కువ కాలంలోనే టాప్ నిర్మాణ సంస్థగా ఎదిగిన 'మైత్రి మూవీ మేకర్స్' వంటి బడా నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా కావడంతో మొత్తం 200 కి పైగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా హిట్ పక్కా అనే భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత స్లీపేసింది అనే చెప్పాలి. 


ఇక ఒకసారి 'హ్యాపీ బర్త్ డే' క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే..'హ్యాపీ బర్త్ డే' చిత్రాన్ని చాలా వరకు కూడా ఓన్ రిలీజ్ చేసుకున్నారు సినిమా నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం రూ.1.5 కోట్ల వరకు కూడా ఖచ్చితంగా షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.0.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్స్ రూ.0.54 కోట్ల వరకు కూడా నష్టపోయారు అని సమాచారం అనేది తెలుస్తుంది.అయితే ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ అనేది చాలా తక్కువ కావడం..,ఇంకా అలాగే 'మత్తు వదలరా' దర్శకుడి రెండో సినిమా కావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అనేది చాలా బాగా జరిగిందట. దీంతో ఈ రకంగా ఈ సినిమా నిర్మాతలు లాభాల బాట పట్టినట్టు సమాచారం అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: