ప్రస్తుతం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో  మల్టీస్టారర్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇక  దాదాపు గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటికే పలు మల్టీ స్టార్ సినిమాలు రావడం జరిగింది.అయితే ఈ రీతిలోనే ఈ ఏడాది ప్రారంభంలో “RRR” రావటం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్ల పైగా కలెక్షన్ సాధించటం జరిగింది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది.కాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద మల్టీ స్టార్ సినిమాగా తెరకెక్కి వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం సంచలనం రేపింది. 

ఇక ఇప్పుడు ఇదే రీతిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతిపెద్ద భారీ మల్టీ స్టార్ సినిమా తెరకెక్కటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అది కూడా తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ తెరాకెక్కించనున్నారట. ఇకపోతే ఆ డైరెక్టర్ మరెవరో కాదు మురగదాస్.  హీరోల విషయానికొస్తే షారుక్, సల్మాన్ ఖాన్. అయితే ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. కాగా ఈ పరిణామంతో ఇద్దరికీ సరిపడా స్క్రిప్ట్ మురగదాస్ రెడీ చేసినట్లు సమాచారం.అయితే  అంతేకాదు ఆల్రెడీ ఇద్దరికీ స్టోరీ కూడా వినిపించినట్లు వాళ్లు కూడా ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుండగా  గతంలో ఇద్దరు హీరోలు నటించిన చాలా సినిమాలు రికార్డులు సృష్టించాయి.ఇక ఇటీవల మళ్ళీ కలిసి నటిస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు హీరోలు తమ రేంజ్ కి తగ్గ హిట్టు అందుకో లేకపోవడం జరిగింది. అయితే ఇలా వంట షారుక్ చేస్తున్న పటాన్ సినిమాలో సల్మాన్ అతిథి పాత్ర చేస్తున్నాడు. ఇకపోతే  సల్మాన్ ఖాన్ నటిస్తున్న “టైగర్ 3” లో షారుక్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.అయితే  కానీ ఫుల్ లెంగ్త్ సినిమాగా మురగదాస్ డైరక్షన్ లో ఈ ఇద్దరూ మల్టీ స్టార్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: