అందాల ముద్దుగుమ్మ హన్సిక, అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హన్సిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా పర్వాలేదు అనే రేంజ్ లో విజయాలను అందుకోవడంతో కొంత కాలం పాటు హన్సిక టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వున్న  హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే హన్సిక టాలీవుడ్ కంటే కూడా కోలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. 

అందులో భాగంగా ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే అనేక సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానులను సంపాదించుకున్న హన్సిక తన అభిమానులతో సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు టచ్ లో ఉంటూ తన షూటింగ్ విషయాలను, తన డైలీ ఆక్టివిటీస్ ని వారితో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు హన్సిక తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా హన్సిక తన ఇన్ స్ట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా హన్సిక ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఫ్రాంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: