ఆ సమయంలో నేను లేని సమాధానాలను కలిగి ఉండటం నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. నేను దాని నుండి బయటకు వచ్చాను. ఏది జరిగినా నాకు మంచిదే.' అంటూ సమంత విడాకులకు దారితీసిన పరిస్థితులను పరోక్షంగా చెప్పుకొచ్చింది. తనను సినిమాల్లో ఒక పెట్టుబడిగా చూశారని సమంత ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.. తర్వాత మరిన్ని విషయాలను చెబుతాను అని చెప్పి కట్ చేసింది.. షోకు ఈ టాపిక్ హైలెట్ అయ్యింది..ఇప్పుడు ఈ షో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..