జాతీయ పురస్కారాలలో మన సినిమాలు బాగానే సత్తా చాటుతున్నాయి. ఇలా ఈ రోజున 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రకటించడం జరిగింది. ఉత్తమ చిత్రంగా సుహాన్, చాందిని చౌదరి కలిసి నటించిన కలర్ ఫోటో సినిమా నిలిచింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ మేకప్ భాగంలో నాట్యం సినిమా ఎంపిక ఆవ్వడం జరిగింది. ఎంపిక విభాగంలో ఉత్తమ సంగీత ప్రధానమంత్రి అలా వైకుంఠపురం సినిమా అవార్డులను సొంతం చేసుకున్నది. ఇక సూర్య నటించిన సురారైపొట్రు చిత్రానికి ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.


ఇక ఉత్తమ నటుడు అవార్డు ఇద్దరు హీరోలు ఎంపిక కాగా.. ఇందులో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాకు సూర్యకు దక్కింది ఇక హిందీ మూవీ తానాజీ చిత్రానికి గాను అజయ్ దేవగన్ ఎంపిక ఆవ్వడం జరిగింది. ఇక ఉత్తమ నటి గా ఆకాశమే నీ అద్దురా సినిమాలో నటించిన ఫెమ్ అపర్ణ బాలమురళి ఎంపిక ఇవ్వడం జరిగింది ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం ఐదు విభాగాలలో ఈ సినిమా అవార్డులను అందుకుంది. ఇక 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మొత్తం 30 భాషలలో 305 సినిమాలు పోటీ పడడం జరిగింది.


చిన్న సినిమా ఆయన కలర్ ఫొటో సినిమా ఓ టీ టీ లో విడుదలైన కూడా జాతీయస్థాయిలో పేరు పొందడం ఎక్కువ ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది ఈ సినిమాని డైరెక్టర్ సందీప్ రాజా దర్శకత్వం వహించారు. ఇందులో ఒక పోలీస్ పాత్రలో సునీల్ కూడా నటించడం జరిగింది. కరోనా కారణంగా ఈ సినిమాని ఆహ లో విడుదల చేసి మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకునేలా చేశారు ప్రేక్షకులను ఈ సినిమా చాలా విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాలోని ఎమోషన్ కు ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అయ్యారు దీంతో ఇప్పుడు ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: