రాయలసీమ అనంతపురం నుంచి వచ్చిన హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. కలవరమాయే అనే చిత్రం ద్వారా మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరోయిన్ ఆ తర్వాత టాక్సీవాలా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో విజయ్ దేవరకొండ సరసన నటించి ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ అయ్యేలా చేసింది ఇక ఆ తర్వాత నటించిన తిమ్మరుసు సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మళ్లీ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.
అయితే అంత పెద్ద సక్సెస్ అయినప్పటికీ కానీ ఇప్పటికీ ఈమె కెరియర్ సాఫీగా సాగలేదని చెప్పవచ్చు కేవలం అడపా దడప్ప సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. సక్సెస్ లో ఉన్న సరైన అవకాశాలు అందుకోవడంలో చాలా విఫలమవుతుంది హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. అయితే యువతులు మంచి క్రియేట్ సంపాదించుకున్న మాత్రం బాగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు ఎంతో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన అందాలను చూపించడం విషయంలో మాత్రం ప్రియాంక ఎక్కడ తగ్గలేదు.తాజాగా మరొకసారి తన కొత్త ఫోటోలను షేర్ చేసి యువతకు మద్దెక్కించేలా కనిపిస్తుంది బ్లాక్ అండ్ బ్లాక్ లో తన అందాలను చూపిస్తూ ఉన్నది. పూర్తి మేకప్ లు తన హేర్ ని ఫ్రీగా వదిలేసి ఫోజులకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన ఎవరైనా సరే లాక్ అవ్వాల్సిందే అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఒక హాట్ ఎమోజిని సైతం షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయాన్ని పలువురు మెడిసిన్స్ హాట్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం గమనం అనే సినిమాలో నటిస్తున్నది. మరి ఈ సినిమాతో నైనా ఏమి కెరియర్ మారుతుందేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: