మొదటి సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ ల సందడి మాములుగా వుండదు..నెక్ట్స్ సినిమా వచ్చిన రాకున్నా అందాల ఆరబోతకు మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.అలా ఇప్పుడు చాలా మంది ఉన్నారు..సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఓవర్ డోస్ ను పెంచుతారు.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బ్యూటీ వచ్చి చేరింది.తొలి సినిమాలోనే విజయ్ దేరవకొండ లాంటి హీరోతో నటించి అందరికీ దగ్గరైన ముద్దుగుమ్మ ప్రియాంక జవల్కర్..
సినిమా సక్సెస్ టాక్ ను అందుకుంది..హీరోయిన్ పాత్ర తక్కువ ఉన్నా కూడా అమ్మడుకు క్రేజ్ బాగానే వచ్చింది.టాక్సీవాలా సినిమాలో నటించి ఈజీగా ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ప్రియాంక కోసం మిగిలిన హీరోలు కూడా వాకబు చేస్తున్నారు. పైగా గ్లామర్ షోలో కూడా అమ్మడుకు పెద్దగా అడ్డంకులు లేనట్లున్నాయి. యదేచ్ఛగా క్లీవేజ్ షో చేస్తుంది ఈ భామ.ట్యాక్సీవాలా, తిమ్మరుసు, SR కల్యాణమండపం.. లాంటి సినిమాలతో మెప్పించిన ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులని అలరిస్తుంది..

ప్రియాంక తెలుగు అమ్మాయే. అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి ప్రియాంక జువాల్కర్. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత ప్రియాంకకు పెద్దగా మంచి ఆఫర్లు ఏం రాలేదు..ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. ఇక ప్రియాంక తరచు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక బ్లాక్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఈ అమ్మడు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరిస్ లను కూడా చేస్తుంది..ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఇన్‌స్టాగ్రామ్ లోనే అందరికి తెలిసేలా ఒకరి ఫొటోలకి ఒకరు ప్రేమగా, సరదాగా కామెంట్స్ పెట్టుకునేవారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.అందాల ఆరబోత చేస్తున్న ప్రియాంకకు మాత్రం పెద్దగా మంచి ఆపర్లు ఏవీ రావడం లేదు. కానీ ఈ భామ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్లు మాత్రం చేస్తు పోతుంది. మరి ఎవరైనా ఏ దైనా మంచి ఛాన్స్ ఇస్తారేమో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: