టాలీవుడ్ మెగా ముద్దుల కూతురు నిహారిక గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మెగా కుటుంబం నుంచి మొదటిసారిగా హీరోయిన్గా అడుగుపెట్టి మెగా ప్రిన్సెస్ గా పేరు పొందింది. కానీ ఇమే వెండితెర పైన అంతగా సక్సెస్ కాలేదు కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఇక తర్వాత అంతగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో బాగా దగ్గరగా ఉంటోంది. ఇక నిర్మాతగా కూడా పలు బాధ్యతలు చేపట్టింది నిహారిక. తాజాగా ఒక వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్నది.


గతంలో జొన్నలగడ్డ చైతన్య ను చేసుకొని ఒక ఇంటి కోడలు అయింది. ఇక వివాహం తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ గా రెడీ అవుతూ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాలా రెడీ అవుతోంది నిహారిక. ఇక అప్పుడప్పుడు తన హాట్ లుక్ తో అందరిని ఫిదా చేస్తూ ఉంటుంది. తన భర్తతో దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను కూడా షేర్ చేస్తు ఎప్పుడు ట్రోల్ అవుతూ ఉంటుంది నిహారిక.

అయితే కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేస్ లో కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది.అలా కొన్ని రోజులు తన ఇంస్టాగ్రామ్ కు పూర్తిగా దూరమైన నిహారిక ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఇటీవలే  తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మళ్లీ అడుగు పెట్టింది ఇక అప్పటి నుంచి మళ్లీ తన పోస్టులను పంచుకుంటు బిజీగా ఉన్నది. ఇదంతా పక్కన పెడితే నిహారిక ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. పైగా తానే సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ముగ్గురం అవుతున్నాము అని కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లుగా ఒక పోస్ట్ చేయడం జరిగింది అన్నట్లుగా సమాచారం. అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఎలాంటి పోస్ట్ చేయలేదని విషయం ఎక్కడ కనిపించలేదు కానీ ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లే అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: