స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత పలు సినిమా ఆఫర్స్ వచ్చాయి.అయితే జాన్వీకి ఏ సినిమా కూడా పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్ట లేకపోయింది. దీంతో అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. . తన లైఫ్ లోని ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూనే వస్తోంది. తాజాగా తన వేకేషన్ కు సంబంధించిన పిక్స్ ను కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుందీ బ్యూటీ. వెకేషన్ సమయంలో జాన్వీ కపూర్ షేర్ చేసిన క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి.


బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్… కొన్నాళ్లుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ సరైన సమయం రావడం లేదు. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు రంగం సిద్ధమైనట్టు ఇటీవల వార్తలు వచ్చినా నిలవలేకపోయాయి. ఎన్టీఆర్ తో నటించనుందని అంటున్నారు. అందులోను క్లారిటీ లేదు. ఇలా వెయింటింగ్ చేసుకుంటూ పోతే జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఎవరు పట్టించుకోరు అని అంటున్నారు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పాలి..


తన టాలెంట్‌తో మంత్ర ముగ్ధులని చేస్తుండగా, తాజాగా తన బెల్లీ డ్యాన్స్ తో వావ్ అనిపించింది. నాభి అందాలు చూపిస్తూ నెమలి మాదిరిగా నాట్యం చేసింది. వైట్ డ్రెస్‌లో బొమ్మ మాదిరిగా జాన్వీ కపూర్ చేస్తున్న డ్యాన్స్ కుర్రకారుకి పిచ్చెక్కేలా చేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ వీడియె సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జాన్వీ కపూర్‌ నటించిన లేటేస్ట్‌ మూవీ ‘గుడ్‌ లక్‌ జెర్రీ. ఈ సినిమా కూడా పెద్దగా అలరించలేకపోయింది. అయితే జాన్వీ కపూర్‌.. గ్లామర్‌ షో విషయంలో ఏమాత్రం వెనకాడటం లేదు. రాజీపడటం లేదు. సినిమాల్లో కంటే బయట ఫోటో షూట్లలోనే రెచ్చిపోయింది. అందాలు ఆరబోస్తూ అభిమానులను షాకిస్తుంది. నిత్యం తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియా అభిమానులను దిల్ కుష్ అయ్యేలా చేస్తుంది..మొత్తానికి సినిమాలు,సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: