టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఫ్యాన్ బేస్ మాములుగా ఉండదు.ఇదిలావుంటే ఇటీవల  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఇక ప్రస్తుతం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమలతో బిజీగా ఉన్నారు.ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో rrr ఫిల్మ్  లో నటించిన సంగతి తెలిసిందేతో.

ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించాడు.కాగా ప్రస్తుతం ఆయన ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు.ఇకపోతే ఈ మూవీ టైటిల్ పైన ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇదిలావుంటే  ఇందులో నటిస్తున్నందకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంత విషయమై సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.అంతేకాదు ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ పంజాబ్ లో జరుగుతున్నది. ఇదిలావుంటే కార్తీక్ సుబ్బరాజ్ అందించిన స్టోరి ప్రకారం..

మూవీ పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.పోతే  విలక్షణ నటుడు, డైరెక్టర్ ఎస్.జే.సూర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, అంజలి, సునీల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇదిలావుంటే ఇక ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్..నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఇందులో నటిస్తున్నందుకు రామ్ చరణ్ కు రూ.150 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇక , ఈ విషయమై మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు.పోతే  వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా పిక్చర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: