పాయల్ రాజ్ పుత్ ఈ హీరోయిన్ ఎలాంటివి చేసినా కూడా పేను సంచలనంగా మారుతూనే ఉంటాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటు యువతలో బాగా ఆకర్షితురాలుగా మారుతూ ఉంటుంది. ఇక అందం అభినయంతో పాటు ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ యాంగిల్స్ ని కూడా ఫాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా చేస్తూ ఉంటుంది. గ్లామర్ వరల్డ్ లో ఎంతోమంది హీరోయిన్లు అడుగుపెట్టిన కూడా పాయల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ ఎలివేషన్స్ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఈమెకు అంత స్పెషల్ గా ఉంటుంది.ఇక అప్పుడప్పుడు తన హాట్ బికినీ ఫోటోలను వెరైటీ యాంగిల్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సినిమాలలో కూడా ఘాటైన సన్నివేశాలలో నటిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మరొకసారి ఒక హాట్ ఫోటోలతో కొన్ని ఫోటోలు షేర్ చేసి నెట్టింట  వైరల్ గా మారేలా చేస్తుంది. ప్రస్తుతం డిజైనర్ అవుట్ ఫిట్ లో వావ్ అనిపించే అందంతో యువతను బాగా అట్రాక్ట్ చేస్తుంది పాయాల్. పాస్టల్ ఆరెంజ్ కలర్ ఫుల్ హాండ్స్ డిజైనర్ దుస్తులను ధరించి.. ఉండే ఫోటోలను షేర్ చేసింది.ఇక తన మెడలో ఉన్న జువెలరీ తన మెడ అందానికి హైలైట్ గా నిలుస్తోంది.. ఆ వాకింగ్ స్నాప్ కుర్రాళ్ల గుండెల్లో గుబులో పుట్టించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక పాయల్ సినిమా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నది.. తెలుగు, కన్నడ ,తమిళ్ వంటి భాషలలో పాలు సినిమాలలో నటిస్తూ ఉన్నది టాలీవుడ్లో కిరాతక అనే సినిమాతో ఇషహన్ సూర్య అనే సినిమాలో కూడా నటిస్తున్నది. కన్నడలో కూడా ఒక చిత్రంలో నటిస్తున్నది. ఇక తెలుగులో కూడా హీరో ఆది సాయికుమార్ సరసన ఒక సినిమాలో నటించింది ఈ సినిమా కూడా త్వరలో విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: