తెలుగు హీరోయిన్ అంజలి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. మొదట డబ్బింగ్ సినిమా జర్నీ తో మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి క్రియేషన్ సంపాదించుకుంది ఈ రెండు సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించింది అంజలి. ఇక తర్వాత నటించిన పలు సినిమాల్లో కూడా బొద్దుగా ముద్దుగా కనిపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడినట్లుగా అంజలి కనిపించడం జరుగుతోంది.


ఇక ఆమె అలా కనిపించినప్పటికీ అందంగా ఉందంటూ కూడా అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. అంజలికి అప్పర్ తో పోలిస్తే ఫిజిక్ పరంగా ఇప్పుడు అభిమానులు కాస్త పెరిగారని చెప్పవచ్చు. అందంగా ఉన్నావ్ అనేసరికి ఈ మధ్య బొమ్మ ఇంకా బక్కగా అవుతూ ఉండడానికి చాలా ట్రై చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు చూస్తుంటే ఈ మధ్య అంజలి కాస్త మరింత సన్నబడినట్లుగా కనిపిస్తున్నది. ఈ ఫోటో వీడియోలపై అభిమానుల సైతం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. దీంతో అభిమానుల సైతం స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ ఈ ఫోటో వీడియోల పైన పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇక కొంతమంది అయితే ఒకప్పుడు మీరు చాలా బొద్దుగా అందంగా ఉండేవారు.. ఇప్పుడు సన్నబడి కూడా అందంగానే ఉన్నారు ఇంకా మీరు బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దు సన్నబడాలనే ఆలోచన కూడా చేయొద్దు అంటూ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ని ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి. హీరోయిన్గా సన్నగా నాజూగా తయారు అయిన అంజలి.. ఈమె కంటే మరింత సన్నగా ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది బొద్దుగా ఉంటేనే బాగుంటుంది అని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అంజలి RC -15 సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: