ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తిలా ఉండే వ్యక్తి మరొక వ్యక్తి లేదా అతని పోలికలు ఉంటే మనుషులు చాలా సందర్భాలలో మనం చూసే ఉంటాము. అంతేకాకుండా ఇతరుల మాటలలో కూడా మనం ఇలాంటి విషయాలు వింటూనే ఉంటాము. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలను పోలికలతో ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి వారి ఫోటోలను వీడియోలు షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పడుకొనే, తెలుగు హీరోయిన్ సౌందర్య కోరికలతో ఉన్న అమ్మాయిలను మనం ఇప్పటివరకు చూసే ఉన్నాము. అయితే ఇప్పుడు తాజాగా దీపిక విజయ్ అని ఒక అమ్మాయి కూడా ఇదే కోవకు చెందడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూశారు కదా కాస్త హీరోయిన్ త్రిషా లాగే కనిపిస్తున్నది.. కానీ అసలు విషయం వేరే ఉంది.. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి అచ్చం త్రిష లాగే కనిపిస్తున్న అమ్మాయి పేరు దీపిక విజయ్. ఈమె మైసూర్ ప్రాంతానికి చెందినది ఇమే చూడడానికి అచ్చం హీరోయిన్ త్రిష అలాగే ఉంది ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో త్రిష సినిమాలు రిలీజ్ చేస్తూ అచ్చం త్రిష లాగే ఉండడంతో ఈమె ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే పెరిగిపోయింది. ఇక ఈమె గురించి తెలుసుకోవడానికి పలువురు నెటిజన్స్ సైతం దీపికా ప్రొఫైల్ని ఓపెన్ చేసి చూస్తే అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇది కేవలం ఒక్క ఫోటోలోనో మాత్రమే కాదు దాదాపుగా అన్ని వీడియోలు ఫోటోలు కేవలం త్రిష లాగానే కనిపిస్తుంది. దీంతో దీపిక ఏమైనా త్రిష చెల్లెలా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ఫోటోను చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: