గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనసూయకు మంచి పాత్రలు లభించడం, అలాగే అందులో చాలా వరకు సినిమాలు కూడా మంచి విజయం సాధించడం, ఆ మూవీలలో అనసూయ కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించడం తో అనసూయకు సినిమాల్లో కూడా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. 

అలాగే అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ లో కూడా అద్భుతమైన అవకాశాలు దక్కించుకుంటుంది. ఇలా సినిమాల్లో , యాంకరింగ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న అనసూయ ప్రస్తుతం ఈ రెండు రంగాల్లోనూ విజయవంతంగా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే అనసూయ కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప సినిమాలోని దాక్షాయని పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో అనసూయ తన నటనతో కూడా పాన్ ఇండియా రేంజ్ లో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే టీవీ షో ల ద్వారా , సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ గ్లామరస్ యాంకర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లోకి వస్తూ ఉంటుంది. 

అలాగే తన సోషల్ మీడియా ద్వారా అనసూయ అప్పుడప్పుడు తనకు సంభందించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా  అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో చేసింది. ఈ ఫోటోలలో అనసూయ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న డ్రెస్ ని వేసుకొని, ఆ డ్రెస్ పై బ్లూ కలర్ లో ఉన్న కోట్ ని వేసుకొని డిఫరెంట్ లుక్  ఫోటోలకు సెల్ఫీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: