హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచే సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మంచి నటిగా కూడా ప్రగ్యా జైస్వాల్ తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత ప్రగ్యా జైస్వాల్ పర్వాలేదు అనే రేంజ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ భారీ క్రేజీ ఉన్న కాంబినేషన్ సినిమాలలో మాత్రం అవకాశాలను దక్కించుకోలేక పోయింది. అలాంటి సమయంలోనే ఈ ముద్దుగుమ్మ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలయి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఏ క్రేజీ సినిమాలో అవకాశం దక్కలేదు. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతోమంది కుర్రకారును ఫిదా చేసింది. ఇలా సినిమాల్లో హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి వేడెక్కిస్తూ వుండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన ఇన్ స్టా లో  ప్రగ్యా జైస్వాల్ ఒక వెరీ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకున్న ప్రగ్యా జైస్వాల్ తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కి సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: