ప్రపంచంలో అత్యధికంగా ప్రేక్షక ఆదరణ పొందిన రియాలిటీ షో గా పేరుపొందింది బిగ్ బాస్. ఇది అన్ని భాషలలో కూడా మంచి స్థానంలో ఉన్నదని చెప్పవచ్చు. అయితే అన్ని భాషలలో ఎప్పుడు బిగ్ బాస్ ముందే ప్రసారం అవుతూ ఉంటుంది కానీ మన తెలుగులో కాస్త ఆలస్యంగా అవుతూ ఉంటుంది అయినాప్పటికీ అత్యధికంగా టిఆర్పి రేటింగ్ తో మాత్రం దూసుకుపోతూ ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకున్నది. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటిటి లో బాగా అలరిస్తోంది ఇది ఎంత ఇప్పుడు తదుపరి సీజన్ కోసం ఎంతో ఆత్రుతగా అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.


అయితే తాజాగా నూతన సమాచారం ప్రకారం బిగ్ బాస్ -6 కోసం పలు సన్న హాలు మొదలుపెట్టారని వార్తలు తెలుస్తున్నాయి గత కొన్ని సీజన్లో నుంచి తీసుకొని విజయ దిశగా తీసుకువెళుతున్న నాగార్జున ఈ కొత్త సీజన్కు కూడా హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ఒక ప్రోమో ని షూట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షూట్ చేసినట్లుగా సమాచారం. ఆ, కల్కి, జాంబి రెడ్డి అంటే సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  బాగా పేరు తెచ్చుకోవడంతో ఈ ప్రోమో ని షూట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్ హనుమాన్ అని పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. గత  బిగ్ బాస్ -5 ప్రోమో కి ప్రశాంత్ వర్మ అని దర్శకత్వం వహించారు. అయితే ఈసారి మాత్రం బిగ్బాస్ కోసం ఒక డిఫరెంట్ టీం తో అన్నపూర్ణ 7 ఏక్సర్ లో భారీ హౌస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి కర్టెన్ రైజర్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లుగా సమాచారం వంద రోజులకు పైగా జరిగే ఈ సేవలో పలువురు సినీ ప్రముఖులను కూడా తీసుకువచ్చే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: