2006వ సంవత్సరంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పోకిరి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇలియానా జంటగా నటించింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచడానికి ముఖ్య కారణం ఈ సినిమాలోని విలనిజమ్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగానే సంపాదించి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, నాజర్ తదితర నటులు కూడా నటించారు.ఈ సినిమాలోని డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి ఇందులో పాటలు కూడా ఇప్పటికీ ఆల్ టైం రికార్డ్ హిట్ గా సృష్టిస్తూనే ఉంటాయి. తెలుగులో ఈ సినిమా హిట్ అవడంతో ఇతర భాషలలో సైతం రీమిక్స్ చేసి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించింది హాట్ బ్యూటీ జ్యోతి రానా. ఇక ఈ ముద్దుగుమ్మ పోకిరి సినిమాల తన పాత్రతో మంచి నటిగా పేరు సంపాదించుకున్నది అంతేకాకుండా ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నది.అయితే ఎందుకో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో అంతగా ఎతకలేకపోయింది. మొదటి సినిమాలోని విలన్ గా కనిపించడం వల్ల ఈమెకు అవకాశాలు రాలేదని సమాచారం దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం దీక్షకులకు దగ్గర్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్ లు చూస్తే అందరికీ మతిపోయేలా ఉంటుంది తన ఎద అందాలతో నడుమందాలతో ఎప్పటికప్పుడు హాట్ ఫోజులని ఇస్తే కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలు జనాలలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. ఎప్పుడు టూర్స్ కు వెళ్తే పలు ప్రాంతాలను చుట్టేస్తూ వస్తోంది.. అయితే ఈమె తెలుగులో మళ్లీ నటిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: