ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమాతోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిలు బోల్డ్ పాత్రలో నటించడం మంటే అది మామూలు విషయమని కాదని చెప్పవచ్చు. ఇక తన పాత్రకు పూర్తి న్యాయం చేయడం ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ గురించి పలు చర్చలు కూడా మొదలయ్యాయి. హీరోయిన్ గా ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినా అంతగా సక్సెస్ కాలేకపోయింది. కానీ కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం మంచి పేరు సంపాదించుకుంది.అయితే ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేకో లేదో మరేంటో తెలీదు కానీ స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలు మాత్రం ఇప్పటివరకు రాలేదు . దీంతో ఆమె కష్టపడకుండా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.. తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి వీడియోలు ఫోటోలు ఎప్పుడూ కూడా హాట్ ట్రెండిగా మారుతూనే ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు మరొకసారి పాయల్ రాజ్ పూత్ తన అందాల ఆరబోత విషయంలో అందరిని దాటేసింనట్లుగా కనిపిస్తోంది. దీంతో పలువురు అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.



సింపుల్ వైట్ టాప్ అండ్ బ్లాక్ స్కర్ట్ లో.. ఆన్ మై వే టు యు అంటూ ఏదో షూటింగ్ కు వెళ్తున్నట్లుగా ఒక పోస్టును చేయడం జరిగింది షూటింగ్ కోసం చాలా స్టైలిష్ హాట్ లుక్కు కోసం రెడీ అయినట్లుగా కనిపిస్తోంది ఆమె అవుట్ ఫిట్ కూడా చాలా బాగుందని పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేయడం జరుగుతుంది మొత్తానికి ఈ ముద్దుగుమ్మ మరొకసారి తన ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపుగా ఐదు సినిమాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: