సినిమా ఇండస్ట్రీలోనైనా  ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం లీవ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ సహజీవనం చేయడం జరుగుతుంది. ఇక  సెలబ్రిటీ లా విషయం చాలా కామన్ గా ఉంటుంది ఈ విషయం. అయితే ఇందులో కొన్ని బంధాలు వివాహంగా మారితే మరికొన్ని బంధాలు విఫలమై విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఎన్ని జంటలు ఉన్నాయో తెలుసుకుందాం.


1). అమీర్ ఖాన్, కిరణ్ రావు వివాహానికి ముందు వరకు సహజీవనం చేశారు. అయితే వీరిద్దరూ ఈమధ్య కాలంలో విడిపోవడం జరిగింది.


2). విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ జంట వివాహానికి ముందు పలుచోట్ల కనిపించడం జరిగింది కొన్నేళ్లపాటు సీక్రెట్ గా డేటింగ్ చేసిన తర్వాత 2017 లో వివాహం చేసుకున్నారు.


3). ఇక నాకచైతన్య సమంత వీరిద్దరు కూడా వివాహానికి ముందు ఒకే ఇంట్లో సజీవనం చేసినట్లు కథలు వినిపించాయి. ఇక అంతే కాకుండా ఒకసారి వీరు బాల్కనీలో రొమాన్స్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే వీరిద్దరూ వివాహం చేసుకున్న నాలుగేళ్లకి విడిపోతున్నట్లు ప్రకటించారు.


4). ఇక బోని కపూర్ శ్రీదేవి ప్రేమలో పడినప్పుడు మోనా శౌరి కపూర్ను వివాహం చేసుకున్నారు. కానీ సీక్రెట్ కాపురం చేయడంతో ఆ విషయం చర్చనీ అంశంగా మారింది అనంతరం శ్రీదేతో మో వైరం జీవితాంతం కొనసాగించింది అని బాలీవుడ్ లో అప్పట్లో పలు వార్తలు వినిపించాయి.

5). సైఫ్ అలీ ఖాన్ సోదరి, సోహ అలీ ఖాన్ తో తన లీవ్ రిలేషన్షిప్ ని తెలుసుకోవడం కోసం సహాయపడింది అని ఖునాల్ తెలియజేశారు. కానీ అది చివరికి వివాహానికి సహాయపడిందని తెలిపారు ఖునాల్.. ఖునాల్ కంటే ముందు సోహ తెలుగు హీరో సిద్ధార్థ తో ఆమె సహజీవనం చేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.

ఇక వేరే కాకుండా ఎంతో మంది సినీ జంటలు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: