2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు ఎన్నో స్ట్రీట్ తెలుగు సినిమాలు మరియు కొన్ని డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా షేర్ కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకున్నాయి. అలా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సంవత్సరం విజయాలను నమోదు చేసుకున్న తెలుగు సినిమాలు మరియు డబ్బింగ్ సినిమాల వివరాలు తెలుసుకుందాం.

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి, ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.  

కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. కాలేజ్ డాన్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. మేజర్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. విక్రమ్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకుంది. విక్రాంత్ రోనా మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూడా విక్రాంత్ రోనా సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: