బాలీవుడ్ లో నేటితరం యువ హీరోయిన్లలో జాన్వి కపూర్ చాలా స్పీడుగా దూసుకుపోతుందని చెప్పవచ్చు నిరంతరం మీడియాలో చాలా హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. సారా అలీఖాన్, అనన్య పాండే, సానయా కపూర్ వంటి హీరోయిన్లు సైతం ఇప్పటికే జాన్వి కపూర్ ని ఫాలో అవుతూ ఉన్నారు. దీంతో ఈమె ప్రభావం ఏ రేంజ్ లో ఉందనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. బికినీ బీచ్ సెలబ్రేషన్, స్విమ్మింగ్ సూట్ వంటి వాటిలో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ప్రత్యేకంగా నిలుస్తోంది జాన్వికపూర్.ఇక అంతే కాకుండా ఇలాంటి వాటిలో ప్రత్యేకమైన శిక్షణ కూడా పొందినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రతిసారి ఏదో ఒక వార్తతో వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే తాజాగా జాన్వి కపూర్ గుడ్ లక్ జెర్రీ సినిమా ప్రమోషన్ లో భాగంగా అందాల ఆరబోతన ప్రదర్శించింది. ఇక అలా తను నడుచుకుంటూ వస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే జాన్వి కపూర్ జిగ్ జాగ్ ఛమ్మిలతో తయారుచేసిన డ్రస్సుని వేసుకొని ఎంతో హాటుగా కనిపిస్తోంది. ఇక టైట్ ఫ్రాక్ లో చాలా ఇబ్బంది పడుతున్నట్లు జాన్వి కనిపిస్తూ ఉన్నది.


ఇక తన అంద చందాలను కెమెరాలు బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు సైతం చాలా పోటీపడుతున్నట్లుగా కనిపిస్తున్నది జాన్వి ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నది. అయితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకు జాన్వి తండ్రి బోని కపూర్ కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇటీవలే సౌత్ లో కూడా పలు భారీ చిత్రాలను నిర్మిస్తూ కొంతమంది నిర్మాతలకు టచ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: