రాంగోపాల్ వర్మ హీరోయిన్ అంటే చాలు ఇక ఆమె ఏ యాంగిల్ లో రెచ్చిపోతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాలలో హీరోయిన్స్ చూస్తే మనకు ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి హీరోయిన్ కూడా బోల్డ్ గా అందాలను ఆరబోస్తూ ఉంటుంది ఇప్పుడు ఆర్జీవి సినిమాలు అంటే ఎక్కువగా అందాల జాతర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లతో ఆర్జీవి డాన్సులు చేస్తూ పబ్బులకు తిరుగుతూ తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇక ఆర్జీవి డైరెక్షన్ లో వచ్చిన వంగవీటి సినిమాలో నటించిన నైనా గంగూలి.ఇక ఈ సినిమాలో రత్నకుమారి క్యారెక్టర్ లో బాగా ఆకట్టుకుంది అయితే ఈ సినిమాల అందాలను ఆరబోతం చేయకపోయినా మరో సినిమా అవకాశం ఇచ్చిన వర్మ తనదైన స్టైల్ లో అందాలను చూపించేసింది నైనా గంగూలీ. ఈ సినిమాలో మాత్రం తన అందాలతో విశ్వరూపం చూపించి అందరికీ చెమటలు పట్టేలా చేసింది. ఇక సినిమా షూటింగ్ ప్రమోషన్ టైమ్ లో వర్మతో పార్టీలు, పబ్బులు అంటూ చాలా తెగ తిరిగేసింది. కాగా నైనా తెలుగులో పాటు బెంగాలీ హిందీ వంటి సినిమాలలో నటించింది.అయితే ఇప్పుడు అవకాశాల కోసం ఒక రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ ఇటీవల వర్షంలో తడిసిన బట్టలలో తన అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరికి ఊపిరాడకుండా చేస్తోంది. ఇక తన థైస్ అందాలను చూపిస్తూ.. తన ఘాటు అందాలతో ప్రతి ఒకరిని కట్టి పడేసేలా కనిపిస్తోంది. దీంతో కొంతమంది నేటిజన్స్ మాత్రం గ్లామర్ డోస్ ఓవర్ డోస్ అయ్యేలా ఉంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆర్జీవి తన సినిమాలో నటించే వారిని బాగా పాపులర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమందిని కూడా చేశారు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: