హాట్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరుచుకుంది. 

శ్రద్ధాదాస్ కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర పాత్రలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. శ్రద్దాదాస్ తెలుగు మూవీ లతో పాటు హిందీ ,  బెంగాలీ , కన్నడ మూవీ లలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే మూవీ లలో శ్రద్దాదాస్ తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా , ఎన్నో మూవీ లలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. అలా సినిమాలలో అవకాశాన్ని బట్టి అందాలను ఆరబోస్తూ ఉండే శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది.  

సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో సార్లు శ్రద్ధాదాస్ తన కు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. అలాగే శ్రద్ధా దాస్ కు సంబంధించిన హాట్ ఫోటోలు ఎన్నో సార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దాదాస్ తన ఇన్ స్టా లో  కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్దాదాస్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పింక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని ,  పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ప్రస్తుతం శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: