టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే హీరోకు అయినా హీరోయిన్ కు అయినా హిట్ వచ్చినంతవరకే లైఫ్.  ఇక ఫ్లాఫ్ వస్తే ఎవరూ పట్టించుకోరు. అయితే ఆ విషయం ఇండస్ట్రీలో ఉన్న సాయి పల్లవికి తెలియకుండా ఉండదు. కాగా కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలు చేస్తూ తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ మథ్యకాలంలో వెనకబడింది.ఇకపోతే మలయాళం చిత్రం 'ప్రేమమ్‌'ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..ఇక తక్కువ సమయంలోనే టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు హిట్ అనేది ఈ మద్యకాలంలో దూరమైంది.

అంతేకాదు  అసలే జనాలు థియేటర్స్ కు రావటం లేదు. ఇక ఈ సిట్యువేషన్ లో రిలీజైన ఆమె రెండు సినిమాలు దాదాపు డిజాస్టర్ రిజల్ట్ నమోదు చేసాయి.ఇదిలావుంటే ఇక రీసెంట్ గా కొన్ని కమర్షియల్ సినిమా ఆఫర్స్ ని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందిట. ఇక దాంతో ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో వర్కవుట్ కాదని, మారాలని సాయి పల్లవికి కొందరు సన్నిహితులు సలహా ఇచ్చారట.అయితే  గ్లామర్‌కు ప్రాధన్యత ఉన్న కమర్షియల్‌ చిత్రాలను కూడా చేయాలని చెస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారట.ఇకపోతే ఆఫర్స్‌ రాకపోతే తను డాక్టర్ గా తిరిగి క్లినిక్‌ అయినా

పెట్టుకుంటా లేదా ఉద్యోగం అయినా చేసుకుంటా కానీ నా స్థాయిని తగ్గించుకొని ఇష్టంలేని సినిమాల్లో నటించలేనని చెప్పిందట సాయి పల్లవి. అయితే ఇక  ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.ఇదిలావుంటే ఇక ఈమె నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి వరుస చిత్రాల్లో నటిస్తూ బీజీగా ఉంది. కాగా అటు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటోంది.ఇకపోతే  ప్రస్తుతం అగ్ర స్థాయి హీరోయిన్లే బీట్ చేసేలా సాయి పల్లవికి ఇమేజ్ ఏర్పడింది. అయితే  ఇక ఇప్పుడు దానికి డ్యామేజ్ ఏర్పడింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: