టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోని ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో ఆఖరుగా కొండపొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయిన ఈ మూవీ లోని రకుల్ ప్రీత్ సింగ్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ,  హిందీ తో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే మూవీ ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తన అభిమానులతో టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది.

అలాగే సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రకుల్ ప్రీత్ సింగ్ ఎరుపు రంగులో ఉన్న డ్రెస్ ని వేసుకొని, దానిపై ఎరుపు రంగులో ఉన్న కోర్టును ధరించి, తన హాట్ హాట్ ఎద అందాలు , థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: