అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉంటున్నటువంటి హీరోయిన్ రష్మిక. ఇకపోతే ఈమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అటు బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఇలా స్టార్ హీరోయిన్ స్టేటస్ను అనుభవిస్తున్న రస్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది అయితే ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా పలుసార్లు నెటిజన్ల చేతిలో ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఓవర్ చేసి నేటిజెన్ల చేతిలో చివాట్లు తింటోంది వాటి గురించి చూద్దాం.ఈ క్రమంలోనే ఈమె టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి ఒక పోస్ట్ చేయడం ప్రస్తుతం భారీ ట్రోలింగ్ గా మారుతోంది. అల్లు అర్జున్ ఒక యాడు కోసం ట్రెండీ లుక్ లో సందడి చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సమయంలోనే అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన రష్మీ క ఓ మై గాడ్ క్షణం పాటు గుర్తుపట్టలేకపోయాను సార్ అంటూ పలు రకాలుగా కామెంట్ చేయడం జరిగింది.


ఈ క్రమంలోని కొందరు ఈ పోస్ట్ పై స్పందిస్తూ అయినా నీకు టాలీవుడ్ హీరోలు ఎందుకు గుర్తుంటారులే అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇది చాలా టూమచ్ అంటూ అల్లు అర్జున్ ని కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నావా ఏంటీ అంటూ ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రష్మిక తన చేతులారా తానే ట్రోలర్లకు గురవుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం రష్మిక నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు చాలా బిజీగా ఉన్నది ఈ అమ్మడు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినది తక్కువ వయసులోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందింది రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి: