ప్రస్తుతం ఇప్పుడు ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ వరుస చిత్రాల్లో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటోంది.ఇక  అందం, అభినయంలో ఆడియెన్స్ ను మెప్పిస్తున్న ఈ బ్యూటీని అదృష్ఠం కొంతలో వదిలివెళ్లింది. అయితే అదే జరిగి ఉంటే ఈ పాటికి చిత్ర పరిశ్రమకు మరో స్టార్ హీరోయిన్ దొరికి ఉండేది.ఇదిలావుంటే ఇక మృణాల్ ఠాకూర్ తన సినీ కేరీర్ ను మరాఠి చిత్రాలతో మొదలెట్టింది. అంతేకాదు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.అయితే  ఎక్కువగా హిందీ చిత్రాల్లో ఆయా పాత్రలను పోషించిన యంగ్ బ్యూటీ.. 

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి  సినిమాలో కొంచెంలో అవకాశాన్ని కోల్పోయింది. అంతేకాదు లేదంటే ఈ బ్యూటీ రేంజ్ వేరే స్థాయిలో ఉండేది.ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'బాహుబలి' ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఇక  ఈ చిత్రంలోని బాహు, బళ్లాళ, శివగామి, దేవసేన, కట్టప్ప పాత్రలు ఆడియెన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి.పోతే  ఇందులో సీనియర్ నటి రమ్యక్రిష్ణ నటించిన 'శివాగామి' పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించాల్సి ఉండేదంట.ఇక 'బాహుబలి' స్టార్ కాస్ట్ ఎంపిక చేసే సమయంలో శివగామి పాత్ర కోసం రాజమౌళి ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను కూడా ఆడిషన్ చేశారంట.

కాగా ఆడిషన్ లో తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ బ్యూటీని.. కొన్ని కారణాల వల్ల ఆ పాత్రకు ఎంపిక చేయలేకపోయారు. ఇక అదే పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించి ఉంటే.. మరో సూపర్ లేడీ యాక్టర్ గా ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చేంది.ఇకపోతే వరుసగా హిందీ చిత్రాల్లో ఆయా పాత్రలు పోషిస్తున్న యంగ్ బ్యూటీ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.ఇక  మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతా రామం'  చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే మూవీ ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.కాగా మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారిపోయింది.అయితే  చివరిగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన 'జెర్సీ'లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: