అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది షాలిని పాండే. ఆ తర్వాత మహానటి సినిమాలో కూడా క్యూట్ అండ్ లవ్లీ హీరోయిన్గా నటించి గొప్ప నటనను కనపరిచింది. ఎంతో సింపుల్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ లో కూడా ఈమె పలు ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ సరసన జయేష్ భాయ్ జోర్దార్లు నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం బాలీవుడ్ చిత్రంలో మహారాజా అనే సినిమాలో నటిస్తున్నది.ఈ సినిమా పైన చాలా నమ్మకం పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా అయిపోయిన వెంటనే సౌత్లో మళ్లీ తిరిగి తన హవ కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక దక్షిణాదిలో కూడా పలు చిత్రాలకు కమిట్మెంట్ అయ్యింది కానీ వాటి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది. మరొకవైపు శాలిని తన ఇంస్టాగ్రామ్ ద్వారా వరుస ఫోటోలతో కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల తను మాల్దీవులు వెకేషన్ నుంచి వరుస బికినీ ఫోటోలతో మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ.సరికొత్త స్లిమ్ములుకులో మారిపోయిన తర్వాత ఈ హీరోయిన్ మరింత చిలరగిపోయి ఫోటో షూట్లకు ఫోజు ఇస్తూ ఉంది. తాజాగా షాలిని పూల్ నైట్ ట్రీట్ వెబ్లో దుమారం వేపుతున్నది. ఇక అంతే కాకుండా బ్లూ బీసీనిలో గ్రీన్ టాప్ లో పలు రకాల బంగిమల ఈమె ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు మొదలు పోబడుతుంది ప్రస్తుతం ఈ ఫోటోలు నెత్తిన వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె అభిమానులు కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. చివరిగా ఈ అమ్మకు కళ్యాణ్ రామ్ తో నటించిన సినిమా మాత్రమే విజయాన్ని అందించింది ఇక ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి

మరింత సమాచారం తెలుసుకోండి: