దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా నిన్న అనగా ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన సీతా రామం సినిమా మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేరుకుంది. దీనితో సీతా రామం మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. మరి సీతా రామం సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 54 లక్షలు ,
సీడెడ్ : 16 లక్షలు ,
యూ ఏ : 23 లక్షలు ,
ఈస్ట్ : 15 లక్షలు ,
వెస్ట్ : 8 లక్షలు ,
గుంటూర్ : 16 లక్షలు ,
కృష్ణ : 13 లక్షలు ,
నెల్లూర్ : 5 లక్షలు ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సీతా రామం మూవీ 1.50 కోట్ల షేర్ , 2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా లో : 15 లక్షలు .
ఇతర భాషలలో : 35 లక్షలు .
ఓవర్ సీస్ లో :  1.05 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ మొదటి రోజు 3.05 కోట్ల షేర్ , 5.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా, సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భూమిక చావ్లా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: