నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ నిన్న అనగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ టాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడంతో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. మరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.
 
నిజాం : 2.15 కోట్లు ,
సీడెడ్ : 1.29 కోట్లు ,
యూ ఏ : 90 లక్షలు ,
ఈస్ట్ : 43 లక్షలు ,
వెస్ట్ : 36 లక్షలు ,
గుంటూర్ : 57 లక్షలు ,
కృష్ణ : 34 లక్షలు ,
నెల్లూర్ : 26 లక్షలు ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ మొదటి రోజు 6.30 కోట్ల షేర్ , 9.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  32 లక్షలు .
ఓవర్ సీస్ లో : 65 లక్షలు .
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 7.27 కోట్ల షేర్ 11.50 , కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: