సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రమే మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు లభిస్తుంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మలో శాలిని పాండే ఒకరు. 

శాలిని పాండే, విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత పర్వాలేదు అనే రేంజ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండే ప్రస్తుతం తెలుగు లో కంటే కూడా బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫుల్ ఫోకస్ కూడా పెట్టింది.

ఇది ఇలా ఉంటే శాలిని పాండే నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ,  ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని మాత్రం సంపాదించుకుంది. ఇలా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వారితో సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే శాలిని పాండే సోషల్ మీడియా వేదికగా తన అదిరిపోయే అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను కూడా అనేక సార్లు పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా షాలిని పాండే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శాలిని పాండే తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పింక్ కలర్ లో ఉన్న స్విమ్ సూట్ ని వేసుకొని తన అదిరిపోయే హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శాలిని పాండే కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: