నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా విడుదల బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించగా, ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తో మల్లాడి వశిష్ట్ దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు.

మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది.  విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ బ్లాక్బస్టర్ టాక్ లభించడంతో ఈ మూవీ కి అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకున్న బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

నైజాం : 3.92 కోట్లు ,
సీడెడ్ : 2.24 కోట్లు ,
యూ ఏ : 1.55 కోట్లు ,
ఈస్ట్ : 70 లక్షలు ,
వెస్ట్ : 55 లక్షలు ,
గుంటూర్ : 89 లక్షలు ,
కృష్ణ : 59 లక్షలు ,
నెల్లూర్ : 38 లక్షలు ,
రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 10.82 కోట్ల షేర్ , 16.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 0.50 లక్షలు .
ఓవర్ సీస్ లో :  1.05 కోట్లు .
రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బింబిసార మూవీ 12.37 కోట్ల షేర్ , 20.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: