కోలీవుడ్లో స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ నటుడు అయినా సరే తెలుగు ప్రేక్షకులకు బాగా తన నటనతో దగ్గరయ్యాడని చెప్పవచ్చు. భాషతో సంబంధం లేకుండా సూర్య తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాడు. అయితే అందుకు గల కారణం కేవలం సూర్య తన స్కిల్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే అని చెప్పవచ్చు. ఆకాశమే నీ హద్దురా వంటి చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పుడు నేషనల్ లేవల్ల ఫేమస్ అవుతున్న విక్రమ్ సినిమాలో కూడా కేవలం నాలుగు నిమిషాలే రోలెక్స్ పాత్రలో అదరగొట్టాడని చెప్పవచ్చు.


ఇదంతా సూర్య ప్రస్తుతం ఉన్నది.. అయితే సూర్య గత జీవితం లోకి వెళితే అతని జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక సాధారణ పౌరుడిలా సూర్య జీవితం ప్రారంభమైంది. అలా నెమ్మదిగా కోలీవుడ్ పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుకుంటూ వచ్చాడు సూర్య. తమిళ నటుడు శివకుమార్ వారసుడుగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి సూర్య తండ్రి చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు ఇక సూర్య ఎంట్రీ ఇచ్చే సమయానికి అంతగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఈ కాల తన జీవితాన్ని కొనసాగించే సూర్య డిగ్రీ పాస్ అయ్యి సరికి ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ఒక తన తండ్రి శివకుమార్ కు కూడా అప్పటికే సరిగ్గా అవకాశాలు రాలేదు హీరో కార్తీ అప్పుడు ఇంటర్ చదువుతున్నారు. చెల్లెలు బృందా కూడా పదవ తరగతి చదువుతున్నది దీంతో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏర్పడడంతో పెద్దకొడుకుగా సూర్య తన బాధ్యతలను తీసుకున్నాడు. డిగ్రీ అయిపోయిన వెంటనే రెండు నెలలు తిరిగి ఒక గార్మెంట్ పనిలో 1200 జీతానికి ఒక ఉద్యోగాన్ని సంపాదించారు అలా వచ్చిన మొదటి జీతంతో చెల్లికి, తన తల్లికి ఒక చీర కొనిచ్చాడు ఆ తర్వాత నుంచి తన చెల్లెలు సోదరులు అవసరాలను సూర్యను చూసుకునేవారు

మరింత సమాచారం తెలుసుకోండి: