మెహ్రీన్ తన అంద చందాలతో ఎప్పుడు కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది ముద్దుగుమ్మ. ఇక గతంలో కూడా తనకు నిశ్చితార్థం అయిన వెంటనే వివాహాన్ని క్యాన్సల్ చేసుకొని తిరిగి సినీ ఇండస్ట్రీలోకి నటించడానికి ఎంట్రి ఇచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ F-3 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.మెహ్రీన్ తాజాగా మినీ స్కర్ట్ లో అదిరిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ డిజైనర్ లుక్ లో మెహ్రీన్ ముసి ముసి నవ్వులతో బాగా మెరిసిపోతుంది.


ప్రస్తుతం ఈ ఫోటోలు నెత్తిన చాలా వైరల్ గా మారుతున్నాయి. F-3 సినిమాతో విజయం అందుకున్నాక ఏమి వరుస ఫోటో షుట్లతో బాగా చెలరేగిపోతుందని చెప్పవచ్చు. ఈసారి తన థైస్ అందాలతో  ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనే విధంగా కనిపిస్తోంది. ఈ డ్రెస్సు కేవలం మెహ్రీన్ కోసమే డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది. F-2 సినిమాలో మెహ్రీన్ హంగామా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. ఇక తమన్నాకు పోటీ పడుతూ తన అందాలను చూపించడంలో మెహ్రీన్ ఈ సినిమాలో అదరగొట్టిందని చెప్పవచ్చు. హనీ ఇస్ ద బెస్ట్ అంటూ అందుకు తగ్గట్టుగానే గ్లామరస్ రూల్స్ పాత్రలలో నటించింది.
మెహరీన్ రాజకీయ నేపథ్యమున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ వీరు ఇరువురు కుటుంబాల మధ్య సఖ్యత కుదర లేకపోవడంతో ఈమె వివాహం చేసుకోలేదని వినిపిస్తోంది. చాలా విషయాలలో వీరిద్దరి అభిప్రాయాలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయనే కథలు కూడా వినిపించాయి. ఇక అంతే కాకుండా వివాహం తర్వాత నటిస్తానని చెప్పిన మెహరీన్ కి వరుడు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇమే ఆ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక మెహ్రీన్ చేసుకోబోయే వరుడు రాజకీయంగా కూడా చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ వల్ల వారు తమ గ్లామర్ ఫీల్డ్ ని వదిలేయాలని చెప్పడంతో ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా మీడియాలో బాగా వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: