అందాల ముద్దు గుమ్మ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది . ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటన తో , మరియు అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది . 

సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ  తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మూవీ లలో నటించిన శ్రద్దాదాస్ వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారు మనసు దోచుకుంది. ఇలా సినిమాల్లో స్కిన్ షో తో ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే శ్రద్దాదాస్ తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా శారీ కట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డ్రెస్ వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే శ్రద్ధా దాస్ తాజాగా మరి కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శ్రద్దాదాస్ లంగా వోని కట్టుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: