ఇప్పటి వరకు 2022 వ సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా షేర్ కలెక్షన్లను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసి కొన్ని  సినిమాలుగా హిట్ లుగా నిలిచాయి. అందులో కొన్ని స్ట్రీట్ తెలుగు సినిమాలు ఉండగా, మరి కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.

మరి ఇప్పటి వరకు 2022 వ సంవత్సరంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు మూవీ ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి క్లీన్ హిట్ గా నిలిచింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీ మంచి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించి  క్లీన్ హిట్ గా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా సాధించింది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన కాలేజ్ డాన్ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి హిట్ మూవీ గా నిలిచింది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కిన విక్రాంత్ రోనా మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయం సాధించింది. చార్లీ 777 మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: